ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు మరో మూడు కాంస్యాలు

ABN, First Publish Date - 2020-02-20T10:12:28+05:30

ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స గ్రీకో-రోమన్‌ స్టయిల్లో భారత్‌కు మరో మూడు పతకాలు లభించాయి. అషు, ఆదిత్య కుండూ, హర్దీప్‌ సింగ్‌ కాంస్యాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స

సాయంత్రం 6 గం.నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ ఫస్ట్‌లో...


న్యూఢిల్లీ: ఆసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స గ్రీకో-రోమన్‌ స్టయిల్లో భారత్‌కు మరో మూడు పతకాలు లభించాయి. అషు, ఆదిత్య కుండూ, హర్దీప్‌ సింగ్‌ కాంస్యాలు నెగ్గారు. బుధవారం జరిగిన 67 కిలోల కాంస్య పతక బౌట్‌లో అషు 8-1తో మహమ్మద్‌ అల్‌ హసన్‌ (సిరియా)ను ఓడించాడు. 72 కిలోల మ్యాచ్‌లో ఆదిత్య 8-0తో నవో కుసాకా (జపాన్‌)పై, 97 కిలోల్లో హర్దీప్‌ 3-1తో బెక్‌సుల్తాన్‌ మఖ్మముదోవ్‌ (కజకిస్థాన్‌)పై నెగ్గారు. కాగా, 60 కిలోల కాంస్య పోరులో జ్ఞానేందర్‌ 0-6తో ఇస్లోమ్‌జోన్‌ బకరమోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. గ్రీకో-రోమన్‌లో సునీల్‌ కుమార్‌ స్వర్ణం, అర్జున్‌ కాంస్యంతో కలిపి భారత్‌ ఐదు పతకాలు సాధించింది. 

Updated Date - 2020-02-20T10:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising