ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్‌ హీరోలకు క్రీడాలోకం సెల్యూట్‌

ABN, First Publish Date - 2020-06-18T07:37:06+05:30

లద్దాఖ్‌ ఘటనపై క్రీడాలోకం స్పందించింది. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్లకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సాకర్‌ మాజీ సారథి బైచుంగ్‌ భూటియా సహా అనేకమంది సోషల్‌ మీడియా ద్వారా నివాళి ప్రకటించారు. ‘అమర జవాన్లకు వందనాలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లద్దాఖ్‌ ఘటనపై క్రీడాలోకం స్పందించింది. ఈ ఘటనలో అసువులు బాసిన జవాన్లకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సాకర్‌ మాజీ సారథి బైచుంగ్‌ భూటియా సహా అనేకమంది సోషల్‌ మీడియా ద్వారా నివాళి ప్రకటించారు. ‘అమర జవాన్లకు వందనాలు. ఓ సైనికుడి కంటే నిస్వార్ధమైన, ధైర్యవంతుడైన వ్యక్తి మరొకరుండరు. ఈ సమయంలో మన ప్రార్థనల ద్వారా జవాన్ల కుటుంబీకులకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని విరాట్‌ ట్వీట్‌ చేయగా.. ‘సరిహద్దుల్లో ఉంటూ మన ప్రాణాలను కాపాడుతున్న రియల్‌ హీరోలకు సెల్యూట్‌’ అని రోహిత్‌ శర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మన ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి’ అని భూటియా పోస్ట్‌ చేశాడు. వీరితోపాటు హర్భజన్‌, యువరాజ్‌, ధవన్‌, సైనా నెహ్వాల్‌, సుశీల్‌, యోగేశ్వర్‌.. జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-06-18T07:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising