ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి విరుష్క జోడీ థ్యాంక్స్‌

ABN, First Publish Date - 2020-09-19T09:10:14+05:30

తల్లిదండ్రులు కాబోతున్న తమకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీకి విరాట్‌ కోహ్లీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తల్లిదండ్రులు కాబోతున్న తమకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీకి విరాట్‌ కోహ్లీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కోహ్లీ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపగా..ప్రధాని అందుకు ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘విరాట్‌కు థ్యాంక్స్‌. అంతేకాదు..త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విరాట్‌, అనుష్క శర్మ దంపతులకు శుభాశీస్సులు. మీరు అద్భుతమైన తల్లిదండ్రులవుతారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ప్రధాని శుభాకాంక్షలను అనుష్క స్వీకరిస్తూ ‘మీ ప్రేమపూర్వక ఆశీస్సులకు కృతజ్ఞతలు. మీ పుట్టినరోజు ఘనంగా జరిగిందని భావిస్తున్నా. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. 

Updated Date - 2020-09-19T09:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising