ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విండీ్‌సతో టెస్టు సిరీస్‌ ఖరారు

ABN, First Publish Date - 2020-06-03T09:13:30+05:30

వెస్టిండీ్‌సతో జరిగే 3 టెస్టుల షెడ్యూల్‌ను ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది. జూలై 8న హాంప్‌షైర్‌లో తొలి టెస్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: వెస్టిండీ్‌సతో జరిగే 3 టెస్టుల షెడ్యూల్‌ను ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది. జూలై 8న హాంప్‌షైర్‌లో తొలి టెస్టు, మిగిలిన రెండు టెస్టులు జూలై 16, 24 తేదీల్లో (మాంచెస్టర్‌) మొదలవుతాయి. విండీస్‌  ఈనెల 9న ఇంగ్లండ్‌కు చేరుకుని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటుంది.

Updated Date - 2020-06-03T09:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising