ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో ఉంటేనే గెలిచినట్టు..

ABN, First Publish Date - 2020-04-05T09:58:30+05:30

కొవిడ్‌-19పై పోరులో గెలవాలంటే ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని టెస్టు బ్యాట్స్‌మన్‌ చటేశ్వర్‌ పుజార సూచించాడు. ‘లాక్‌డౌన్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్‌-19పై పోరులో గెలవాలంటే ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని టెస్టు బ్యాట్స్‌మన్‌ చటేశ్వర్‌ పుజార సూచించాడు. ‘లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది ఇళ్లకే పరిమితమైనా కొందరు మాత్రం వైర్‌సను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరు సైనికుల్లాంటివారే. దేశం తరఫున యుద్ధం చేయాలంటే మీరు ఇంట్లో ఉంటే చాలు. అలాగైతేనే కరోనాను అధిగమిస్తాం’ అని పుజార స్పష్టం చేశాడు. 

Updated Date - 2020-04-05T09:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising