ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్‌ వాయిదాతో.. పేస్‌ రిటైర్మెంట్‌పై సందిగ్ధత?

ABN, First Publish Date - 2020-03-27T10:02:53+05:30

టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ రిటైర్మెంట్‌ సందిగ్ధంలో పడింది..! 2020లో టెన్ని్‌సకు గుడ్‌బై చెబుతానని పేస్‌ ప్రకటించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ రిటైర్మెంట్‌ సందిగ్ధంలో పడింది..! 2020లో టెన్ని్‌సకు గుడ్‌బై చెబుతానని పేస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల లియాండర్‌ ఇప్పటి వరకు ఏడు సార్లు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఎనిమిదోసారి కూడా విశ్వక్రీడల బరిలోకి దిగాలన్న ఆశాభావంతో ఉన్నాడు. కానీ, కరోనా వైరస్‌ ప్రబలడంతో టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ‘ఇది ఎంతో కఠిన నిర్ణయం. ఒలింపిక్స్‌ కోసం ఎంతో శ్రమించా. మా నాన్న కూడా కెరీర్‌ను పొడిగించమని గట్టిగా అడుగుతున్నారు’ అని పేస్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో మరో ఏడాది టెన్ని్‌సలో కొనసాగే విషయమై ఆలోచిస్తున్నానని లియాండర్‌ తెలిపాడు. 


Updated Date - 2020-03-27T10:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising