ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేబుల్లోంచి ముందు ఆ చేతులు తీయండి: యువరాజ్

ABN, First Publish Date - 2020-12-04T02:36:09+05:30

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో ఓటమి పాలైంది. తొలి రెండు వన్డేల్లోనూ ఓడిన టీమిండియా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో ఓటమి పాలైంది. తొలి రెండు వన్డేల్లోనూ ఓడిన టీమిండియా.. చివరిదైన మూడో వన్డేలో మాత్రం విజయం సాధించి పరువు కాపాడుకుంది. చివరి వన్డే ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మూడో వన్డేకు సంబంధించి కొన్ని ఫొటోలు పోస్టు చేశాడు. ‘‘నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గొప్పగా ఉంది’’ అని వాటికి క్యాప్షన్ తగిలించాడు. ఈ ఫొటల్లో ఒకదాంట్లో గిల్ ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నిల్చున్నాడు. ఈ ఫొటోకు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా స్పందించాడు. మీరు ఆడుతున్నది దేశానికని, క్లబ్ క్రికెట్ కాదని చురకలు అంటించిన యువీ.. జేబులో ఆ చేతులేంటని ప్రశ్నించాడు. జేబులోంచి వాటిని తీయాలని సూచించాడు. 

  

Updated Date - 2020-12-04T02:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising