ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే ఐపీఎల్‌?

ABN, First Publish Date - 2020-05-09T10:11:01+05:30

ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌పై..బీసీసీఐ ఆఫీసు బేరర్ల వీడియో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌పై..బీసీసీఐ ఆఫీసు బేరర్ల వీడియో సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారితో ఆ మెగా టోర్నీ వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే..ఆ సమయంలో ఐపీఎల్‌ నిర్వహిస్తే ఎలా ఉంటుందని బోర్డు సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఇక..దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది తొలి అర్ధభాగం వరకు క్రికెట్‌ మ్యాచ్‌లకు అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది.

Updated Date - 2020-05-09T10:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising