ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్‌ కప్‌కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యమా?

ABN, First Publish Date - 2020-11-22T09:22:42+05:30

ఫ్రాంచైజీ క్రికెట్‌ నుంచి, సుదీర్ఘ ఫార్మాట్‌ వరకు తన అభిప్రాయాలను ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా వెల్లడించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించే బోర్డర్‌.. ఐపీఎల్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్రాంచైజీ క్రికెట్‌ నుంచి, సుదీర్ఘ ఫార్మాట్‌ వరకు తన అభిప్రాయాలను ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా వెల్లడించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ను తీవ్రంగా వ్యతిరేకించే బోర్డర్‌.. ఐపీఎల్‌పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టాడు. ఐపీఎల్‌ కోసం టీ20 వరల్డ్‌ కప్‌ను వాయిదా వేయడాన్ని తప్పుబట్టాడు. ‘పొట్టి ప్రపంచ కప్‌ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరికాదు. స్థానిక టోర్నీలకంటే వరల్డ్‌ కప్‌నకే ప్రాధాన్యమివ్వాలి. కానీ ఐపీఎల్‌కే ప్రాముఖ్యం ఇవ్వడమంటే డబ్బుకోసం ఆరాటపడినట్టే’ అని వ్యాఖ్యానించాడు. ఆయా బోర్డులు తమ క్రికెటర్లు ఐపీఎల్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించాడు. 

Updated Date - 2020-11-22T09:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising