ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ అధికారంతో మాట్లాడుతున్నావ్‌?

ABN, First Publish Date - 2020-04-06T09:37:48+05:30

భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రాపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ విరుచుకుపడ్డాడు. కరోనా కారణంగా ప్రపంచ క్రికెట్‌ స్తంభించిపోవడంతో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీఏ చీఫ్‌పై గవాస్కర్‌

ముంబై: భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రాపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ విరుచుకుపడ్డాడు. కరోనా కారణంగా ప్రపంచ క్రికెట్‌ స్తంభించిపోవడంతో బీసీసీఐకి ఆదాయం తగ్గిపోయిందని, దీంతో ఆటగాళ్లు తమ జీతాల్లో కోత విధించుకోవాలని ఇటీవల మల్హోత్రా సూచించాడు. ‘ఆయన బీసీసీఐకి బాకా ఊదడం మానేయాలి. ఏ అధికారంతో ఆటగాళ్ల జీతాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రస్తుత అంతర్జాతీయ, ఫస్ట్‌ క్లాస్‌ ఆటగాళ్లలో ఎవరూ కూడా ఐసీఏలో సభ్యులు కారు. అలాంటప్పుడు వారి గురించి మాట్లాడే హక్కు ఆయనకెక్కడిది? అయినా తమ జేబుకు చిల్లు పడనంత కాలం ఇతరుల వేతనాల కోతలపై మాట్లాడడం తేలికే’ అని సన్నీ ఘాటుగా స్పందించాడు.

Updated Date - 2020-04-06T09:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising