ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవాస్కర్‌ జోక్‌ను అర్థం చేసుకోలేదు!

ABN, First Publish Date - 2020-09-28T09:57:50+05:30

కోహ్లీ భార్య అనుష్కపై వ్యాఖ్యల విషయం లో సునీల్‌ గవాస్కర్‌కు టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ మద్దతుగా నిలిచాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సన్నీ-అనుష్క

వివాదంపైౖ ఇంజినీర్‌


న్యూఢిల్లీ: కోహ్లీ భార్య అనుష్కపై వ్యాఖ్యల విషయం లో సునీల్‌ గవాస్కర్‌కు టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ మద్దతుగా నిలిచాడు. భారతీయులకు హాస్య చతురత లేకుండా పో తోందన్నాడు. అయితే, పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ రెండుసార్లు క్యాచ్‌లు వదిలేయడంతో.. బ్రేక్‌లో అనుష్క బౌలింగ్‌లో మాత్రమే కోహ్లీ ప్రాక్టీస్‌ చేశాడని సన్నీ కామెంట్‌ చేశాడు.


అయితే, తన భర్త ప్రొఫెషన్‌లోకి తనను అనవసరంగా లాగుతున్నారని గవాస్కర్‌పై అనుష్క ఆ గ్రహం వ్యక్తం చేసింది. కాగా, గవాస్కర్‌ జోక్‌ చేశాడని ఫరూక్‌ అన్నాడు. ‘మన భారతీయులకు హాస్య చతురత అంతగా లేదు. విరుష్క గురించి సరదాగానే మాట్లాడి ఉండాలి. అంతేకానీ, కించపరచాలని కాదు. సన్నీ గురించి నాకు తెలుసు. అతడు జోక్‌ చేసి ఉంటాడ’ని ఫరూక్‌ అన్నాడు. గతేడాది వరల్డ్‌కప్‌ సందర్భంగా సెలెక్టర్లు.. అనుష్కకు తేనీరు అందించారని తాను చేసిన వ్యాఖ్యలను కూడా ఇదే తరహాలో అపార్థం చేసుకున్నారని చెప్పాడు. 

Updated Date - 2020-09-28T09:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising