ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరాట్‌.. ఓ క్రికెట్‌ అద్భుతం..: స్మిత్‌

ABN, First Publish Date - 2020-06-03T09:10:12+05:30

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ఘనతలు అమోఘమని, అతడు ఓ క్రికెట్‌ అద్భుతమని ఆస్ర్టేలియా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ కొనియాడాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ఘనతలు అమోఘమని, అతడు ఓ క్రికెట్‌ అద్భుతమని ఆస్ర్టేలియా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ కొనియాడాడు. ‘నేను విరాట్‌ను ఎంతో ఇష్టపడతా. అతడో అద్భుతమైన ఆటగాడు. కోహ్లీ రికార్డులు చూస్తే నమ్మశక్యంగా ఉండవు. ప్రతీ రోజూ తనను తాను మెరుగుపరచుకోవడానికి తాను ఎప్పడూ సిద్ధమే. రూపాంతరం చెందిన అతడి శరీరమే అందుకు ఉదాహరణ. విరాట్‌ ఇప్పుడు మంచిఫిట్‌నె్‌సతో బలంగా ఉన్నాడ’ని స్మిత్‌ అన్నాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్‌ ఛేదించే తీరు బ్రహ్మాండం. అందుకే వైట్‌బాల్‌ క్రికెట్‌లో అతడిని ఎంతగానో అభిమానిస్తా. ఒత్తిడిలోనూ ఎంతో అద్భుతంగా ఆడతాడు. సైలెంట్‌గానే తన పని కానిచ్చేస్తాడు. ఎవరైనా సరే అతడి నుంచి స్ఫూర్తి పొందాల్సిందేన’ని స్మిత్‌ కొనియాడాడు. 

Updated Date - 2020-06-03T09:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising