ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియా కప్‌ ‘ఫేవరెట్‌’.. ఛెత్రి

ABN, First Publish Date - 2020-08-02T09:08:10+05:30

భారత స్టార్‌ ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రి 2019 ఆసియా కప్‌ ఫేవరెట్‌ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఫేవరెట్‌ ప్లేయర్‌ ఎంపిక కోసం ఆసియా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత స్టార్‌ ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రి 2019 ఆసియా కప్‌ ఫేవరెట్‌ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఫేవరెట్‌ ప్లేయర్‌ ఎంపిక కోసం ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఎ్‌ఫసీ) 19 రోజులపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌లో మొత్తం 5,61,856 ఓట్లు పోలయ్యాయి. ఛెత్రి 51 శాతం ఓట్లతో  ఉజ్బెకిస్థాన్‌ ఆటగాడు ఎల్డోర్‌ షోమురొదోవ్‌ (49)ను అధిగమించి అగ్రస్థానం సాధించాడు. ఆసియా కప్‌లో 35 ఏళ్ల సునీల్‌ గ్రూప్‌ దశలో రెండు గోల్స్‌ నమోదు చేశాడు. కాగా, గతేడాది ఛెత్రిని ఎఎ్‌ఫసీ ‘ఆసియా ఐకాన్‌’గా ప్రకటించింది.

Updated Date - 2020-08-02T09:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising