శ్వాస తీసుకోలేకపోయా: పాలొ
ABN, First Publish Date - 2020-03-29T10:03:32+05:30
కరోనా వైరస్ సోకిన తాను శ్వాస తీసుకొనేందుకు ఎంతో ఇబ్బందిపడ్డానని యువెంటస్ స్టార్ ఫుట్‌బాలర్ పాలొ డిబాలా తెలిపాడు...
మిలన్: కరోనా వైరస్ సోకిన తాను శ్వాస తీసుకొనేందుకు ఎంతో ఇబ్బందిపడ్డానని యువెంటస్ స్టార్ ఫుట్‌బాలర్ పాలొ డిబాలా తెలిపాడు. తనతోపాటు మరో ఇద్దరు ఆటగాళ్లు డానిలి రుగాని, బ్లాసి మటౌడికి కొవిడ్-19 వైరస్ సోకినట్టు గతవారం పాలొ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2020-03-29T10:03:32+05:30 IST