ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాంత్‌ కోచ్‌, ఫిజియోకు సాయ్‌ అనుమతి

ABN, First Publish Date - 2020-09-20T09:07:14+05:30

డెన్మార్క్‌ ఓపెన్‌కు తన వెంట ప్రయాణించేందుకు కోచ్‌, ఫిజియోను కూడా అనుమతించాలని తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ చేసిన విజ్ఞప్తిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: డెన్మార్క్‌ ఓపెన్‌కు తన వెంట ప్రయాణించేందుకు కోచ్‌, ఫిజియోను కూడా అనుమతించాలని తెలుగు షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ చేసిన విజ్ఞప్తిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) మన్నించింది. వచ్చే నెల 13న మొదలవనున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు సాధ్యమైనంత ముందుగా అక్కడికి తాము చేరేలా చూడాలని కూడా శ్రీకాంత్‌ కోరాడు. శ్రీకాంత్‌ టార్గెట్‌ ఒలింపిక్స్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో ఉండడంతో అతడి ఖర్చులన్నీ సాయ్‌నే భరించనుంది. కరోనా వల్ల నిలిచిపోయిన బ్యాడ్మింటన్‌ పోటీలు డెన్మార్క్‌ ఓపెన్‌తో పునప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో శ్రీకాంత్‌తోపాటు సైనా, లక్ష్యసేన్‌ కూడా పాల్గొననున్నారు.

Updated Date - 2020-09-20T09:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising