ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఖేలో’ వర్సిటీ గేమ్స్‌ నేటినుంచే

ABN, First Publish Date - 2020-02-22T10:26:40+05:30

తొలి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడలు శనివారం మొదలవనున్నాయి. ఈ గేమ్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభించనున్న ప్రధాని మోదీ

కటక్‌: తొలి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడలు శనివారం మొదలవనున్నాయి. ఈ గేమ్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఈ వర్శిటీ గేమ్స్‌లో దేశవ్యాప్తంగా 159 విశ్వవిద్యాలయాల నుంచి 3,400 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆతిథ్య కళింగ వర్సిటీ స్టార్‌ అథ్లెట్‌ ద్యూతీ చంద్‌ గేమ్స్‌కు ప్రధాన ఆకర్షణ కానుంది. 

Updated Date - 2020-02-22T10:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising