ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాడా’ యాప్‌ ఆవిష్కరణ

ABN, First Publish Date - 2020-07-01T08:47:09+05:30

జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) తొలి మొబైల్‌ యాప్‌ను కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం ఆవిష్కరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) తొలి మొబైల్‌ యాప్‌ను కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజిజు మంగళవారం ఆవిష్కరించారు. డోప్‌ కేసులు లేని క్రీడలవైపు పయనించేందుకు ఇది తొలి అడుగు అని మంత్రి అభివర్ణించారు. పొరపాటున క్రీడాకారులు నిషేధిత ఉత్ర్పేరకాలు ఉపయోగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో పొందుపర్చామన్నారు. చాలా మంది క్రీడాకారులు సరైన అవగాహన లేక వైద్యం కోసం నిషేధిత జాబితాలో ఉన్న మందులు వాడి ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు డోప్‌ టెస్టులో పట్టుబడకుండా నాడా సూచించిన మందుల వివరాలను ఆ యాప్‌లో ఉంచారు. 

Updated Date - 2020-07-01T08:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising