ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో ఉంటారా.. జైలుకు వెళ్తారా?

ABN, First Publish Date - 2020-03-24T10:35:16+05:30

ఇంట్లో ఉంటారా.. జైలుకు వెళ్తారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కర్ఫ్యూ విధించినా స్వేచ్ఛగా తిరుగుతున్నవారు  భద్రంగా ఉంటారో లేక జైలుకు వెళతారో? నిర్ణయించుకోవాలని ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. ఆదివారం జనతా కర్ఫ్యూలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు మర్నాడే రోడ్లపైకి వచ్చారు. ‘ఈ పోరాటం బతుకుదెరువు కోసం కాదు.. మన మనుగడ కోసం జరుగుతోంది. దయచేసి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించండి’ అని గంభీర్‌ కోరాడు. కాగా.. ఢిల్లీలో కరోనా వైరస్‌ చికిత్స కోసం అవసరమైన వైద్య పరికరాల కోసం తన ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు  ఇవ్వనున్నట్టు  గంభీర్‌ తెలిపాడు.  

Updated Date - 2020-03-24T10:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising