ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్ట్రేలియా వైట్‌వాష్‌

ABN, First Publish Date - 2020-03-08T09:48:01+05:30

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య దక్షిణాఫ్రికా 3-0తో వైట్‌వాష్‌ చేసింది. శనివారం జరిగిన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోచెఫ్‌స్ట్రూమ్‌: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య దక్షిణాఫ్రికా 3-0తో వైట్‌వాష్‌ చేసింది. శనివారం జరిగిన ఆఖరి, మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో ఆసీ్‌సను చిత్తు చేసింది. లబుషేన్‌ (108) కెరీర్‌ తొలి శతకంతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్లకు 254 రన్స్‌ చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 258/4 స్కోరు చేసి నెగ్గింది. స్మట్స్‌ (84), క్లాసెన్‌ (68 నాటౌట్‌) రాణించారు.

Updated Date - 2020-03-08T09:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising