ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తరానికి తగ్గట్టు ఆడే వాడిని

ABN, First Publish Date - 2020-07-06T08:48:09+05:30

భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ టీ20 క్రికెట్‌కు మద్దతుగా మాట్లాడాడు. తాను ఈ రోజుల్లో గనక ఆడాల్సి వస్తే.. పొట్టి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ టీ20 క్రికెట్‌కు మద్దతుగా మాట్లాడాడు. తాను ఈ రోజుల్లో గనక ఆడాల్సి వస్తే.. పొట్టి ఫార్మాట్‌కు తగ్గట్టుగా తనను తాను ఆవిష్కరించుకొనే వాడినని అన్నాడు. ‘టీ20లు ఎంతో కీలకం. ఇప్పటి తరంలో ఆడాల్సి వస్తే నా ఆటను కచ్చితంగా మార్చుకొనే వాడిని. ఎందుకంటే.. ఈ ఫార్మాట్‌లో ఇష్టం వచ్చినట్టు బాదొచ్చు’ అని బీసీసీఐ ట్విటర్‌ పేజీలో భారత టెస్ట్‌ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌తో చిట్‌చాట్‌ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దాదా ఇలా సమాధానమిచ్చాడు. టీ20 క్రికెట్‌ ఆడడం తనకు ఎంతో ఇష్టమన్నాడు. ఐపీఎల్‌ ఆడిన ఐదేళ్లపాటు పొట్టి ఫార్మాట్‌ను ఆస్వాదించానని చెప్పాడు. 

Updated Date - 2020-07-06T08:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising