ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐర్లాండ్‌ 212/9

ABN, First Publish Date - 2020-08-02T09:10:23+05:30

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కర్టిస్‌ కాంపర్‌ (68) ఆదుకోవడంతో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సౌథాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కర్టిస్‌ కాంపర్‌ (68) ఆదుకోవడంతో ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఇక స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ కడపటి వార్తలందేసరికి 20 ఓవర్లలో 6వికెట్లకు 143 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (82) రాణించాడు. క్రీజులో బిల్లింగ్స్‌(17) విల్లే(4) ఉన్నారు. అంతకుముందు ఐర్లాండ్‌ 91 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ కాంపర్‌.. సిమీ సింగ్‌ (25)తో ఏడో వికెట్‌కు 60.. మెక్‌బ్రైన్‌ (24)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 56 రన్స్‌ జోడించడంతో ఐర్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. వన్డేల్లో ఐర్లాండ్‌ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఏడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా కాంపర్‌ నిలిచాడు. 

Updated Date - 2020-08-02T09:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising