ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌కు రెండో డ్రా

ABN, First Publish Date - 2020-12-03T09:43:56+05:30

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌) టోర్నీలో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టుకు రెండో డ్రా ఎదురైంది. గురువారం జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ-హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రా ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌) టోర్నీలో హైదరాబాద్‌ ఎఫ్‌సీ జట్టుకు రెండో డ్రా ఎదురైంది. గురువారం జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీ-హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రా ముగిసింది. ఇరు జట్లూ హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. అయితే సెకండాఫ్‌ ప్రారంభంలోనే హైదరాబాద్‌ గోల్‌ చేసింది. 50వ నిమిషంలో అరిడనే సంతన మెరుపు గోల్‌తో హైదరాబాద్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా.. 85వ నిమిషంలో స్టీఫెన్‌ ఇజే గోల్‌తో జంషెడ్‌పూర్‌ 1-1తో స్కోరు సమం చేసింది. ఇక ఆట చివరిదాకా ఇరుజట్లూ మరో గోల్‌ చేయడంలో విఫలం కావడంతో మ్యాచ్‌ ఫలితం తేలలేదు.

Updated Date - 2020-12-03T09:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising