ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పటిదాకా ధోనీ ఆడతాడు

ABN, First Publish Date - 2020-08-09T09:13:28+05:30

ధోనీ రిటైర్మెంట్‌ గురించి ఎంత చర్చ సాగుతున్నప్పటికీ అతడి ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం ఉండదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ధోనీ రిటైర్మెంట్‌ గురించి ఎంత చర్చ సాగుతున్నప్పటికీ అతడి ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహం ఉండదు. ఏ రోజూ అతను యోయో టెస్టులో విఫలమైన సంద ర్భం లేదు. అందుకే జట్టులో అతను అత్యుత్తమ స్రింటర్‌గా ఉన్నంత కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతాడని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తెలిపాడు. కోహ్లీ వివాహంలో కలిసినప్పుడు ధోనీ స్వయంగా ఈ విషయం తనకు చెప్పాడని గుర్తుచేశాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ తర్వాత ధోనీ భారత జట్టు తరఫున మరో మ్యాచ్‌ ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్‌ కోసం తిరిగి బ్యాట్‌ పట్టబోతున్నాడు.

Updated Date - 2020-08-09T09:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising