ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి సచిన్‌, విరాట్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2020-09-18T09:12:35+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ సహా మాజీ, తాజా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీ సహా మాజీ, తాజా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరవనీయులైన ప్రధాని మోదీగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని విరాట్‌ ట్వీట్‌ చేయగా.. సచిన్‌ హిందీలో విషెస్‌ తెలిపాడు. అలాగే, తానాడే రోజుల్లో మోదీతో కలిసి దిగిన ఫొటోను సచిన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పాటు ప్రస్తుత ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ తదితరులు మోదీకి  విషెస్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-18T09:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising