ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌సీబీ..ఆటాపాటా!

ABN, First Publish Date - 2020-10-01T09:35:39+05:30

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు, మ్యాచ్‌ అనంతరం ఆటాపాటలతో ఎంజాయ్‌ చేశారు. తొలుత జట్టు సభ్యు లు రెండు బృందాలుగా ఏర్పడి పూల్‌ వాలీబాల్‌ ఆడారు. ఇందులో కెప్టెన్‌ కోహ్లీతో పాటు డివిల్లీర్స్‌, ఆడమ్‌ జంపా, పార్థివ్‌ పటేల్‌ పాయింట్ల కోసం బాగా పోటీపడ్డారు. అనంతరం మ్యూజికల్‌ నైట్‌లో స్పిన్నర్‌ చాహల్‌  హిం దీ, కోహ్లీ పంజాబీ పాటలు పాడుతూ సహచర సభ్యులను అలరించారు. చాహల్‌ పాడుతున్నంత సేపు అతడి హావభావాలు చూసి కోహ్లీ నవ్వుతూనే ఉన్నాడు. డివిల్లీర్స్‌ కూడా పాటలు పాడుతూ సందడి చేశాడు. 

Updated Date - 2020-10-01T09:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising