ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొనాల్డో పెళ్లి త్వరలో?

ABN, First Publish Date - 2020-06-30T08:54:42+05:30

పోర్చుగీస్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన గాళ్‌ఫ్రెండ్‌ జార్జీనా రోడ్రిగ్స్‌తో ఎన్నో ఏళ్లుగా సహజీవం చేస్తున్నాడు. వీరికి ఓ పాప కూడా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పోర్చుగీస్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన గాళ్‌ఫ్రెండ్‌ జార్జీనా రోడ్రిగ్స్‌తో ఎన్నో ఏళ్లుగా సహజీవం చేస్తున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. జార్జీనా తన వేలికి ఉన్న ఓ ఉంగరాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడమే! ఇటలీలో యాచట్‌లో విహరిస్తున్న రొనాల్డో, జార్జియానా కొన్ని ఫొటోలను నెట్‌లో పోస్టు చేశారు. అందులో ఓ ఫొటోలో జార్జీనా చేతి ఉంగరం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. దీంతో అది ఎంగేజ్‌మెంట్‌ రింగే అని.. త్వరలో వీరు వివాహం చేసుకుంటారని అక్కడి మీడియా వెల్లడించింది. జార్జినా కూడా.. ‘నీవు అనే కంటే.. మనం అనడాన్ని ఎక్కువగా ఇష్టపడతా’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టడంతో వారి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. 


Updated Date - 2020-06-30T08:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising