ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 81 కోట్లు వదులుకోనున్న రొనాల్డో

ABN, First Publish Date - 2020-03-30T09:57:40+05:30

కరొనా మహమ్మారి ధాటికి యూఈఎ్‌ఫఏ, కోపా అమెరికా కప్‌లాంటి ప్రముఖ టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. దాంతో సాకర్‌కు భారీ నష్టం వాటిల్లనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్‌: కరొనా మహమ్మారి ధాటికి యూఈఎ్‌ఫఏ, కోపా అమెరికా కప్‌లాంటి ప్రముఖ టోర్నీలన్నీ వాయిదాపడ్డాయి. దాంతో సాకర్‌కు భారీ నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ జట్టు యువెంటస్‌ ఆటగాళ్లు.. తమ నాలుగు నెలల వేతనాన్ని వదులుకొనేందుకు సిద్ధపడ్డారు. ఈ మొత్తం రూ. 700 కోట్లు కావడం గమనార్హం. జట్టులో స్టార్‌ ఫార్వర్డ్‌ క్రిస్టియానో రొనాల్డో అత్యధిక మొత్తం పొందుతున్న ఆటగాడు. దాంతో అతడు దాదాపు రూ. 81 కోట్లు కోల్పోనున్నాడు.

Updated Date - 2020-03-30T09:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising