ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తకొత్తగా..

ABN, First Publish Date - 2020-05-30T09:03:38+05:30

క్రీడల పునరు ద్ధరణ తర్వాత తొలిసారిగా జరిగిన మూడ్రోజుల చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ టోర్నీ విల క్షణంగా సాగింది. ప్రేక్ష కులు లేని ఖాళీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాగ్‌: క్రీడల పునరు ద్ధరణ తర్వాత తొలిసారిగా జరిగిన మూడ్రోజుల చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ టోర్నీ విల క్షణంగా సాగింది. ప్రేక్ష కులు లేని ఖాళీ కోర్టుల్లో ఆడడం సరికొత్తగా ఉందని వింబుల్డన్‌ మాజీ విజేత పెట్రా క్విటోవా తెలి పింది. షేక్‌ హ్యాండ్‌కు బదులుగా రాకెట్‌తో ఒకరి నొకరు అభినందించుకోవడం, లైన్‌ అంపైర్లు మాస్క్‌లు ధరించడం, బాల్‌బాయ్స్‌ లేకపోవడం.. ఇలా అంతా కొత్తకొత్తగా ఆడుతున్నట్టు ఉందని పేర్కొంది. ఈ టోర్నీ సింగిల్స్‌ ఫైనల్లో క్విటోవా 6-3, 6-3తో కరోలినా ముచోవాపై గెలిచి టైటిల్‌ అందుకొంది.

Updated Date - 2020-05-30T09:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising