ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయుడు, బ్రావో ఫిట్‌

ABN, First Publish Date - 2020-09-30T09:34:36+05:30

గాయాలతో ఇబ్బందిపడుతున్న అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించారని చెన్నై సూపర్‌కింగ్స్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్‌: గాయాలతో ఇబ్బందిపడుతున్న అంబటి రాయుడు, డ్వేన్‌ బ్రావో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించారని చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపాడు. ‘రాయుడు మోకాలి నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. నెట్స్‌లో ఇబ్బంది లేకుండా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. వచ్చే మ్యాచ్‌లో అతను ఆడతాడు. అలాగే బ్రావో కూడా నెట్స్‌లో చక్కగా బౌలింగ్‌ చేస్తున్నాడు’ అని చెప్పాడు.

Updated Date - 2020-09-30T09:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising