ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘానిస్థాన్‌ జట్టు వరల్డ్‌కప్‌ నెగ్గాకే నా పెళ్లి!

ABN, First Publish Date - 2020-07-13T09:04:58+05:30

టీ20 ఫార్మాట్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ట్విటర్‌లో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌

కాబుల్‌: టీ20 ఫార్మాట్‌ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ తన పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ట్విటర్‌లో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి. అఫ్ఘాన్‌ జాతీయ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్‌ను మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని వ్యాఖ్యాత అడగగా ‘అఫ్ఘానిస్థాన్‌ ప్రపంచకప్‌ నెగ్గాకే పెళ్లి చేసుకుంటా’ అని అతడు బదులిచ్చాడు. రషీద్‌ను ట్యాగ్‌ చేసి అతడి వ్యాఖ్యలను పాకిస్థాన్‌ జర్నలిస్టు సాదిఖ్‌ ట్వీట్‌ చేయగా దాన్ని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ‘అఫ్ఘాన్‌ గెలవడానికి.. అదేమి లూడో వరల్డ్‌కప్‌ కాదు’. ‘ఇలాగైతే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావ్‌’. అంటూ అభిమానులు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

Updated Date - 2020-07-13T09:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising