ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అథ్లెట్ల నైపుణ్యానికి ‘ఈక్వెలిబ్రియమ్‌’

ABN, First Publish Date - 2020-08-03T09:02:36+05:30

ఆటగాళ్ల పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు, గాయాల నివారణ, వేగంగా కోలుకోవడానికి దోహదపడే విధంగా ‘ఈక్వెలిబ్రియమ్‌ టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరికొత్త పరికరం ఆవిష్కరణ

చెన్నై: ఆటగాళ్ల పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు, గాయాల నివారణ, వేగంగా కోలుకోవడానికి దోహదపడే విధంగా ‘ఈక్వెలిబ్రియమ్‌ టు కలెక్ట్‌ బయో మెకానికల్‌ డేటా’ పరికరాన్ని కొత్తగా ఆవిష్కరించారు. టీమిండియా మాజీ స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ రామ్‌జి శ్రీనివాసన్‌కు చెందిన స్పోర్ట్స్‌ డైనమిక్స్‌, వాయు టెక్నాలజీలు కలసి ఈ పరికరాన్ని తయారు చేశాయి. ఇందులో ఉండే ధరించగలిగే సెన్సార్లు, కృత్రిమ మేధ సాయంతో అథ్లెట్ల బయో మెకానికల్‌ డేటాను సేకరించనున్నారు. దీని ద్వారా అథ్లెట్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు గాయాలైతే వేగంగా కోలుకొనే విధంగా తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. చిన్నస్థాయి అథ్లెట్ల నుంచి టాప్‌ లెవెల్‌ ఆటగాళ్ల వరకు దీని ద్వారా సేవలు అందిస్తామని ఆవిష్కర్తలు ఓ ప్రకటనలో తెలిపారు. భారత అథ్లెట్లు అంతర్జాతీయస్థాయిలో రాణించడానికి ఈ పరికరం ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. 

Updated Date - 2020-08-03T09:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising