ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ అధ్యక్షుడిగా రాజేందర్‌ రెడ్డి

ABN, First Publish Date - 2020-12-13T10:11:55+05:30

తెలంగాణ బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా ఎం.రాజేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నార్మన్‌ ఐజాక్‌ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సంఘం వార్షిక సర్వసభ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా ఎం.రాజేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నార్మన్‌ ఐజాక్‌ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం కొలువుదీరింది. చైర్మన్‌గా శ్రీధర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులుగా అనంత్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, హఫీజ్‌, చంద్రశేఖర్‌, జయకర్‌, కోశాధికారిగా రఘునందన్‌ రెడ్డి నియమితులయ్యారు.

Updated Date - 2020-12-13T10:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising