ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

178 పరుగులు చేసిన పంజాబ్.. ధోనీ సేన ఏం చేస్తుందో?

ABN, First Publish Date - 2020-10-05T02:54:23+05:30

చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: చెన్నైతో జరుగుతున్న ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగుల డిఫెండబుల్ స్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 63 పరుగులు చేశాడు.


మయాంక్ అగర్వాల్ 26, మన్‌దీప్ సింగ్ 27, నికోలస్ పూరన్ 33 పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ 11, సర్ఫరాజ్ ఖాన్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-10-05T02:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising