ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.26 లక్షల విరాళం ప్రకటించిన గోపీచంద్.. ఏపీ, తెలంగాణకు ఎంతంటే?

ABN, First Publish Date - 2020-04-07T03:27:25+05:30

కరోనాపై పోరుకు మరికొందరు క్రీడా ప్రముఖులు ముందుకొచ్చారు. ఇండియన్ బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాపై పోరుకు మరికొందరు క్రీడా ప్రముఖులు ముందుకొచ్చారు. ఇండియన్ బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై తదితరులు విరాళాలు ప్రకటించారు. ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ అయిన గోపీచంద్ మొత్తం రూ. 26 లక్షల విరాళం ప్రకటించాడు. ఇందులో రూ.15 లక్షలు పీఎం కేర్స్‌ ఫండ్‌కు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ. ఐదు లక్షలు ప్రకటించాడు. పంకజ్ అద్వానీ, ధన్‌రాజ్ పిళ్లై చెరో ఐదు లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ప్రకటించారు. ఐ-లీగ్ ఫుట్‌బాల్ క్లబ్ మినర్వా పంజాబ్ రూ. 5 లక్షలు విరాళం ప్రకటించగా ఇందులో రూ. 2 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, పంజాబ్, హర్యానా, చండీగడ్‌లకు చెరో లక్ష రూపాయలు విరాళం ప్రకటించింది.  

Updated Date - 2020-04-07T03:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising