హరికృష్ణకు మరో డ్రా
ABN, First Publish Date - 2020-02-20T10:13:02+05:30
ప్రేగ్ చెస్ ఫెస్టివల్లో తెలుగు గ్రాండ్ మాస్టర్ పెంట్యాల హరికృష్ణకు మరో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్ గేమ్‌లో
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): ప్రేగ్ చెస్ ఫెస్టివల్లో తెలుగు గ్రాండ్ మాస్టర్ పెంట్యాల హరికృష్ణకు మరో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్ గేమ్‌లో మరో భారత గ్రాండ్ మాస్టర్ విధిత్ గుజరాతితో హరి పాయింట్ పంచుకున్నాడు.
Updated Date - 2020-02-20T10:13:02+05:30 IST