ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నప్పుడు అంతా నన్ను ‘గంగూలీ’ అని పిలిచేవాళ్లు: బంగ్లా ఆల్‌రౌండర్

ABN, First Publish Date - 2020-06-01T23:33:09+05:30

టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తన చిన్నతనం నుంచి అనుసరిచేవాడిని అని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ వెల్లడించాడు. ఎడమ చేత్తో బ్యాటింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని తన చిన్నతనం నుంచి అనుసరిచేవాడిని అని బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ వెల్లడించాడు. ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసే.. సైఫుద్దీన్ కుడి చేత్తో పేస్ బౌలింగ్ చేస్తాడు. దీంతో చిన్నతనంలో తమ ప్రాంతంలో తనని సౌరవ్ గంగూలీ అని పిలిచేవారని అతను పేర్కొన్నారు. 


‘‘ఫెనీ భారత బార్డర్‌కి అత్యంత చేరువలో ఉండేది. నా చిన్నతనంలో టీవీ యాంటీనాను అటూ ఇటూ కదిలిస్తే.. బీటీవీ మాత్రమే కాకుండా.. మరో జాతీయ ఛానెల్‌ని చూడా చేసే అవకాశం ఉండేది. సచిన్ టెండూల్కర్‌తో కలిసి సౌరవ్ గంగూలీ ఓపెనింగ్ చేసే సమయంలో అతను బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేసేవాడు. బౌలింగ్‌లో కూడా గంగూలీ ఎంతో సాధించాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నేను మా గ్రామంలో ఆడే సమయంలో అందరూ నన్ను గంగూలీ అని పిలిచేవారు. ఎందుకంటే నేను కూడా ఎడమ చేత్తో బ్యాటింగ్, కుడి చేత్తో బౌలింగ్ చేసేవాడిని. అప్పటి నుంచి నాకు గంగూలీ అంటే అభిమానం. ఇప్పుడున్న ఆటగాళ్లలో నేను బెన్ స్టోక్స్, కోరే ఆండర్‌సన్‌ని అనుసరిస్తాను’’ అని సైఫుద్దీన్ ఫేస్‌బుక్ లైవ్‌లో తెలిపాడు. 

Updated Date - 2020-06-01T23:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising