ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేకింగ్ న్యూస్: పాకిస్తాన్ క్రికెట్ టీంలో ముగ్గురికి కరోనా

ABN, First Publish Date - 2020-06-23T04:49:05+05:30

పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లలో ముగ్గురికి కరోనా సోకినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావల్పిండి: పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లలో ముగ్గురికి కరోనా సోకినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ధారించింది. హైదర్ అలీ, హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పీసీబీ ప్రకటించింది. వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని, రావల్పిండిలో ఆదివారం టెస్ట్‌లు చేసిన అనంతరమే కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపింది. ఇంగ్లండ్‌తో టూర్ నేపథ్యంలో ముగ్గురు క్రికెటర్లకు కరోనా సోకడంతో క్రీడాకారుల్లో ఆందోళన నెలకొంది. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-06-23T04:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising