ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేసర్‌ షమి ఉదారత

ABN, First Publish Date - 2020-06-03T09:11:28+05:30

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుతున్న వలస కార్మికులకు భారత పేసర్‌ మహ్మద్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి వందల కిలోమీటర్లు నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుతున్న వలస కార్మికులకు భారత పేసర్‌ మహ్మద్‌ షమి తన వంతు సాయం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సాహస్‌పూర్‌లో తన ఇంటి వద్ద షమి ప్రతి రోజూ వలస కార్మికులకు ఆహారం, నీళ్ల బాటిళ్లు అందజేస్తున్నాడు. యూపీలోని జాతీయ రహదారి నెంబర్‌ 24పై ఆహార పంపిణీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. వలస కార్మికుల కోసం ఢిల్లీ-ముంబై మఽధ్య మూడు విమానాలను ఏర్పాటు చేయనున్నట్టు షమి తెలిపాడు.

Updated Date - 2020-06-03T09:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising