ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెరెనాను దాటిన ఒసాక

ABN, First Publish Date - 2020-05-23T09:17:33+05:30

జపాన్‌ టెన్నిస్‌ సంచలనం నవోమి ఒసాక ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె సెరెనా విలియమ్స్‌ను అధిగమించింది.. గత 12 నెలల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్‌: జపాన్‌ టెన్నిస్‌ సంచలనం నవోమి ఒసాక ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె సెరెనా విలియమ్స్‌ను అధిగమించింది.. గత 12 నెలల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ శుక్రవారం ప్రకటించిన ఈ జాబితాలో రూ. 284.20 కోట్లతో ఒసాక టాప్‌లో నిలిచింది. ఏడాదిలో ఒసాక ప్రైజ్‌మనీ, ఎండార్స్‌మెంట్ల రూపంలో సెరెనా కన్నా రూ. 10.64 కోట్లు అధికంగా సంపాదించింది. 22 ఏళ్ల ఒసాక ఇప్పటిదాకా రెండు గ్రాండ్‌స్లామ్స్‌ గెలిచింది.

Updated Date - 2020-05-23T09:17:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising