ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ షూటింగ్‌ లీగ్‌

ABN, First Publish Date - 2020-06-30T08:51:04+05:30

కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లకు అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అంతా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వచ్చేనెల 4న ప్రారంభం

 భారత్‌ నుంచి బరిలో ఇండియన్‌ టైగర్స్‌

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లకు అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అంతా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌ షూటింగ్‌ లీగ్‌కు తెర లేవనుంది. వచ్చే నెల 4 నుంచి జరిగే ఈ లీగ్‌లో ఆస్ట్రియన్‌ రాక్స్‌-ఇటాలియన్‌ స్టైల్‌ జట్ల మధ్య తొలి పోరు జరుగుతుంది. మరుసటి రోజు భారత్‌ తరఫున బరిలోకి దిగబోతున్న ఇండియన్‌ టైగర్స్‌ టీమ్‌ను ఇటాలియన్‌ స్టైల్‌ జట్టు ఎదుర్కోనుంది. ఫ్రెంచ్‌ ఫ్రాగ్స్‌, ఇజ్రాయెల్‌ మాబరోట్‌, స్పానిష్‌ కనోగ్‌ లీగ్‌లో పోటీపడుతున్న ఇతర జట్లు. జూలై 18, 19న సెమీఫైనల్స్‌.. 26న ఫైనల్‌ జరుగుతుంది. 25న మూడో స్థానం కోసం పోటీ ఉంటుంది.

Updated Date - 2020-06-30T08:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising