ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ నేషన్స్‌కు భారత జట్టిదే..

ABN, First Publish Date - 2020-04-25T09:56:46+05:30

ఫిడే ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి జరిగే ఆన్‌లైన్‌ నేషన్స్‌ కప్‌నకు భారత జట్టు సిద్ధమైంది. మాజీ ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఫిడే ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి జరిగే ఆన్‌లైన్‌ నేషన్స్‌ కప్‌నకు భారత జట్టు సిద్ధమైంది. మాజీ ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో హరికృష్ణ, కోనేరు హంపి, విదిత్‌ గుజరాతి బరిలోకి దిగబోతున్నారు. అలాగే బి.అధిబన్‌, హారిక రిజర్వ్‌ ఆటగాళ్లుగా కొనసాగుతారు. వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ జట్టు సలహాదారుగా వ్యవహరించనున్నాడు. కరోనా నేపథ్యంలో ఎవరూ ఎక్కడికీ వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆన్‌లైన్‌లోనే ఐదు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. భారత్‌తో పాటు రష్యా, అమెరికా, యూరప్‌, చైనా, రెస్ట్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ జట్లు ఇందులో పాల్గొంటాయి. ప్రతీ జట్టులో నలుగురు ఆటగాళ్లుండగా ఇందులో కచ్చితంగా మహిళా క్రీడాకారిణికి చోటివ్వాల్సి ఉంది. ర్యాపిడ్‌ ప్లే ఫార్మాట్‌లో పోరు ఉంటుంది.

Updated Date - 2020-04-25T09:56:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising