ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోహ్లీ 1, రోహిత్‌ 2

ABN, First Publish Date - 2020-12-11T09:26:41+05:30

వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో తన నెంబర్‌ వన్‌ స్థానాన్ని విరాట్‌ కోహ్లీ (870 పాయింట్లు) మరింత పటిష్టం చేసుకున్నాడు. గురువారం విడుదలజేసిన ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లీతోపాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వన్డే ర్యాంకింగ్స్‌


దుబాయ్‌: వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో తన నెంబర్‌ వన్‌ స్థానాన్ని విరాట్‌ కోహ్లీ (870 పాయింట్లు) మరింత పటిష్టం చేసుకున్నాడు. గురువారం విడుదలజేసిన ఈ ర్యాంకింగ్స్‌లో  కోహ్లీతోపాటు, గాయంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీ్‌సకు దూ రంగా ఉన్నా..రోహిత్‌ శర్మ (842) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌ (791) ఐదో ర్యాంక్‌ కైవసం చేసుకున్నాడు. కంగారూలతో వన్డే సిరీ్‌సలో అద్భుతంగా రాణించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తొలిసారి టాప్‌-50లో చోటు దక్కించుకున్నాడు. 553 పాయింట్లతో హార్దిక్‌ 49వ ర్యాంకులో నిలిచాడు. బౌలింగ్‌ ర్యాంకుల్లో బుమ్రా (700) మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 


Updated Date - 2020-12-11T09:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising