ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌతాఫ్రికాకు హామీ ఇవ్వలేదు

ABN, First Publish Date - 2020-05-23T09:20:45+05:30

వచ్చే ఆగస్టులో సౌతాఫ్రికాలో భారత క్రికెట్‌ జట్టు పర్యటన కోసం సఫారీ క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ)కు ఎలాంటి హామీ ఇవ్వలేదని బీసీసీఐ స్పష్టంజేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వచ్చే ఆగస్టులో సౌతాఫ్రికాలో భారత క్రికెట్‌ జట్టు పర్యటన కోసం సఫారీ క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ)కు ఎలాంటి హామీ ఇవ్వలేదని బీసీసీఐ స్పష్టంజేసింది. ఆ టూర్‌కు సంబంధించి కేవలం చర్చలే జరిగినట్టు వెల్లడించింది. తమ దేశంలో భారత జట్టు పర్యటించనున్నట్టు సీఎస్‌ఏ ప్రకటించడాన్ని బోర్డు కార్యదర్శి అరుణ్‌ ధూమల్‌ శుక్రవారం ఖండించారు. ‘కరోనా వైరస్‌తో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన అర్ధంతరంగా నిలిచిపోయింది. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్‌లో టీమిండియా పర్యటించే విషయమై అప్పట్లో చర్చ జరిగింది. అంతేతప్ప ఆ టూర్‌కు మేం హామీ ఇవ్వలేదు’ అని అరుణ్‌ వివరించారు.

Updated Date - 2020-05-23T09:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising