ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల సర్ఫింగ్‌లో గిన్నిస్‌ రికార్డు

ABN, First Publish Date - 2020-09-14T09:37:08+05:30

మహిళల సర్ఫింగ్‌లో బ్రెజిల్‌కు చెందిన 33 ఏళ్ల మయా గబేరా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల పోర్చుగల్‌లోని నజారే తీరంలో గబేరా 73.5 (22 మీటర్లు) అడుగుల ఎత్తైన అలపై సర్ఫింగ్‌ చేసి గత రికార్డులను తుడిచిపెట్టింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లిస్బన్‌ (పోర్చుగల్‌): మహిళల సర్ఫింగ్‌లో బ్రెజిల్‌కు చెందిన 33 ఏళ్ల మయా గబేరా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల పోర్చుగల్‌లోని నజారే తీరంలో గబేరా 73.5 (22 మీటర్లు) అడుగుల ఎత్తైన అలపై సర్ఫింగ్‌ చేసి గత రికార్డులను తుడిచిపెట్టింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు మయా సర్ఫింగ్‌ వీడియోని పరిశీలించి ఈనెల 10న అధికారికంగా ఆమె పేరును ప్రకటించారు. మయా 2013లో ఇదే తీరంలో ఎతైన అలపై సర్ఫింగ్‌ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకొంది. ఆ తర్వాత చాలాకాలానికి కోలుకున్న ఆమె తిరిగి సర్ఫింగ్‌ కెరీర్‌ను ప్రారంభించి గిన్నిస్‌ రికార్డు సాధించడం విశేషం.

Updated Date - 2020-09-14T09:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising