ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెలలో మహిళల ఫుట్‌బాల్‌ శిబిరం

ABN, First Publish Date - 2020-11-22T09:18:23+05:30

లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి జాతీయ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు శిక్షణ శిబిరం వచ్చే నెల ఒకటో తేదీన గోవాలో ప్రారంభంకానుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి జాతీయ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు శిక్షణ శిబిరం వచ్చే నెల ఒకటో తేదీన గోవాలో ప్రారంభంకానుంది. ప్రధాన కోచ్‌ మెమోల్‌ రాకీ ఆధ్వర్యంలో 30 మంది క్రీడాకారిణులు శిక్షణలో పాల్గొననున్నారు. భారత్‌ ఆతిథ్యమిస్తున్న 2022 మహిళల ఆసియా కప్‌ సన్నద్ధతలో భాగంగా ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు జాతీయ జట్టు డైరెక్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు.

Updated Date - 2020-11-22T09:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising