ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబై వర్సెస్ కోల్‌కతా పోరు నేడు

ABN, First Publish Date - 2020-09-23T09:18:16+05:30

ఆరంభ మ్యాచ్‌లో కంగుతిన్న డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాట్స్‌మెన్‌ సమరం!

రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో...

అబుదాబి: ఆరంభ మ్యాచ్‌లో కంగుతిన్న డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో రోహిత్‌సేన.. దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. బ్యాటింగ్‌లో ఇరుజట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్‌ మధ్య సమరంగా సాగే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా లాంటి టీమిండియా ఆటగాళ్లతో ముంబై పటిష్ఠంగా కనిపిస్తోంది. మరోవైపు కోల్‌కతా తమ తొలి మ్యాచ్‌లోనే నెగ్గి శుభారంభం చేయాలనుకుంటోంది. ఆ జట్టు యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. కాగా, విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఆండ్రీ రస్సెల్‌ టాపార్డర్‌లో ఆడనుండడం నైట్‌రైడర్స్‌కు ప్లస్‌ కానుంది. బౌలింగ్‌లో కమిన్స్‌ పెద్దదిక్కుగా ఉన్నాడు. 

Updated Date - 2020-09-23T09:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising