ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

ABN, First Publish Date - 2020-10-04T20:46:57+05:30

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగేసి మ్యాచ్‌లు ఆడి రెండింట్లో ఓటమి పాలయ్యాయి. చెరో నాలుగు పాయింట్లతో  మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ జట్టులోకి సందీప్ శర్మ రాగా ఖలీల్‌ను పక్కనపెట్టారు. ముంబై ఇండియన్స్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టి. నటరాజన్.


ముంబై ఇండియన్స్: క్విండన్ డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్‌సన్, రాహుల్ చాహర్, ట్రెంట్  బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

Updated Date - 2020-10-04T20:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising