ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హాకీ ఇండియా అధ్యక్షుడి రాజీనామా

ABN, First Publish Date - 2020-07-11T09:23:07+05:30

హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతోనే ముస్తాక్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతోనే ముస్తాక్‌ పదవి నుంచి వైదొలిగినట్టు హెచ్‌ఐ వర్గాలు తెలిపాయి. ముస్తాక్‌ స్థానంలో మణిపూర్‌కు చెందిన సీనియర్‌  ఉపాధ్యక్షుడు జ్ఞానేంద్ర నిగోంబం అధ్యక్ష పదవి చేపట్టనున్నాడు. కాగా, 2018లో జరిగిన ఎన్నికల్లో ముస్తాక్‌ జాతీయ క్రీడా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు క్రీడామంత్రిత్వ శాఖ గుర్తించింది. దీంతో వచ్చే సెప్టెంబరు 30వ తేదీ లోపు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌ఐ ప్రధాన కార్యదర్శికి క్రీడాశాఖ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే ముస్తాక్‌ పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.


Updated Date - 2020-07-11T09:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising