ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైని వీడిన ధోనీ

ABN, First Publish Date - 2020-03-16T10:27:07+05:30

ఐపీఎల్‌ తాజా సీజన్‌ వచ్చే నెల 15 వరకు వాయిదా పడడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ స్వస్థలం రాంచీకి బయలుదేరాడు. ఈ సందర్భంగా అతడికి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: ఐపీఎల్‌ తాజా సీజన్‌ వచ్చే నెల 15 వరకు వాయిదా పడడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ స్వస్థలం రాంచీకి బయలుదేరాడు. ఈ సందర్భంగా అతడికి సీఎ్‌సకే యాజమాన్యం, అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. జాతీయ జట్టుకు చాన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న ధోనీ ఈసారి ఐపీఎల్‌లో సత్తా చూపాలనుకున్నాడు. అందుకే చాలా ముందుగానే సన్నాహకాలను ఆరంభించాడు. కానీ కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా లీగ్‌ను వాయిదా వేయడంతో జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ను కూడా ఆపేశారు. ‘విజిల్‌ వేస్తూనే ఉండండి. ‘తలా’ ధోనీకి చిన్న విరామం’ అంటూ సీఎ్‌సకే ట్వీట్‌తో పాటు ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. దీనిలో ధోనీ అభిమానులకు ఆటోగ్రా్‌ఫలిస్తూ వారితో మాట్లాడుతూ కనిపించాడు.

Updated Date - 2020-03-16T10:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising