‘ఆల్ ఇంగ్లండ్’ విజేతలు విక్టర్, తై జు
ABN, First Publish Date - 2020-03-16T10:25:32+05:30
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో విక్టర్ అక్సెల్‌సన్, తై జు యింగ్ విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెం డోసీడ్ విక్టర్...
బర్మింగ్‌హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో విక్టర్ అక్సెల్‌సన్, తై జు యింగ్ విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెం డోసీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) 21-13, 21-14తో టాప్‌సీడ్ చో తిన్ చెన్ (చైనీస్ తైపీ)పై, మహిళల్లో రెండోసీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) 21-19, 21-15తో టాప్‌సీడ్ చెన్ యుఫీ (చైనా)పై గెలిచారు.
Updated Date - 2020-03-16T10:25:32+05:30 IST